ధ్యాస

గురువుగారు పరమాత్మను సాధించడానికి ధ్యాస లేదా శ్రద్ధ అవసరమని మార్గనిర్దేశం చేశారు. ధ్యాస అంటే ఎల్లప్పుడూ అంతర్లీనం గా పరమాత్ముని గురించే ఆలోచన . ..

ధ్యాసకు ఒక రోజువారీ ఉదాహరణ ఏమిటంటే, ఒక వ్యక్తి ఇల్లు లేదా మరేదైనా విలువైన వస్తువు కొనాలని ఆలోచిస్తుంటే, కోరిక నెరవేరే వరకు అతను ఆ ఆలోచనలలో అంటే అదే ధ్యాసలో పూర్తిగా నిమగ్నమై ఉంటాడు కదా..

ధ్యాస అనేది ప్రతి అన్వేషకుడు అంతిమ విలీనం కోసం గ్రహించి అభివృద్ధి చేసుకోవాల్సిన ఒక వైఖరి.

ధ్యాస ధ్యానము కంటే ఉత్తమమయినది ,ఎందుకంటే ధ్యానము కొంతకాలం మాత్రమే చేయబడుతుంది కానీ తరువాత మనస్సు ప్రాపంచిక విషయాలతో ఆక్రమించబడుతుంది. కానీ ధ్యాసలో మనస్సు స్థిరపడితే అదే అంతిమమైనది తప్ప మరొకటి కాదు.

Schedule

6:00 AM: Pranayamam

2:00 PM: Pranayamam

4:00 PM: Guruvugari Siva Deeksha

7:00 PM: Samhooki Dhyanam

10:00 PM: Pranayamam

సంప్రదించండి

రవికాంత్

9493480209

భాస్కర్

9573447744

ప్రియాంక

9573504254

విశ్వదీప్

9920925652